ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తున్న వేళ.. స్టార్ బ్యాటర్లు, బౌలర్లు దుమ్మురేపుతున్నారు. వేలంలో కోట్లకు కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. అయితే ఈ వేలాల్లో కొంత మంది స్టార్, సీనియర్ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. వారిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి వారిలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఒకడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ లో బవుమాను ఎవరూ కొనుగోలు చేయలేదు. […]
రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతమైన బౌలర్ గా ప్రసిద్దికెక్కాడు. తన పదునైన స్పిన్ తో బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల సమర్థుడు. రషీద్ ఖాన్ ఒక్కడి వల్లే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో గుర్తింపు దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి అంతటి ఘనాపాటి బౌలర్ కు చుక్కలు చూపించాడు ఓ కుర్ర బ్యాటర్. ప్రస్తుతం రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే క్రమంలో గ్రౌండ్ లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడం, ఆటగాళ్లు ఘర్షణకు దిగడం లాంటి సంఘటనలు మనం చాలా చూశాం. అయితే ఇలాంటి ఘటనలతో పాటుగా.. కొన్ని సరదా సన్నివేశాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఘటన ముంబై కేప్ టౌన్ వర్సెస్ సన్ […]
విధ్వంసకర ఆటకు మారుపేరుగా నిలిచిన క్రికెటర్ ఎవరంటే క్రికెట్ అభిమానులంతా ఠక్కున చెప్పే పేరు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌కు మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదు ఉంది. ఎలాంటి బాల్ వేసినా.. క్రికెట్ టెక్ట్స్ బుక్స్‌లో లేని షాట్‌తో భారీ సిక్సులు బాదేయడం అతని స్టైల్. అలాంటి ఆటనే ఇటివల టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఆడుతూ.. మరో మిస్టర్ 360గా పేరుతెచ్చుకున్నాడు. అయితే.. డివిలియర్స్‌కు అసలైన వారసుడిగా ఆ దేశం […]
బౌలర్లకు శాపంగా.. బ్యాటర్లకు వరంగా మారిన రూల్ ఏంటంటే.. ఫ్రీ హిట్ డెలవరీ. గతంలో లేని ఈ రూల్.. టీ20 క్రికెట్ పుట్టిన తర్వాత.. క్రికెట్‌లోకి వచ్చి చేరింది. బ్యాటర్ల రాజ్యంగా మాట్లాడుకునే క్రికెట్‌లో ఈ రూల్‌తో బ్యాటర్లకు ఫ్రీగా ఒక షాట్ ఆడే అవకాశం దక్కింది. చాలా సార్లు బౌలింగ్ టీమ్‌కు ఈ ఫ్రీ హిట్ అనే గట్టి దెబ్బ కూడా వేసింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో విజయ సమీకరణాలు ఈ ఫ్రీ హిట్ డెలవరీలు […]