టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ముందుగానే ఒక మాట అనుకుని వెళ్లినట్టు వెళ్లిపోతున్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్ దర్శకుడు సాగర్, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి చెందగా.. ఇవాళ చెన్నైలో గాయని వాణీ జయరాం కన్ను మూశారు. వీరి మరణ వార్తలను మరువకముందే మరొక చేదు వార్త ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ నిర్మాత శనివారం కన్నుమూశారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి హీరోలతో […]