మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం భారత్ లో పర్యటిస్తోంది న్యూజిలాండ్ జట్టు. హైదరాబాద్ వేదికగా బుధవారం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్ వెన్నునొప్పి కారణంతో సిరీస్ మెుత్తానికి దూరం అయ్యాడు. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ ఆటగాడు దూరం కావడం టీమిండియాకు […]