ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు బస్సుల్లో ప్రయాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్విహిస్తూ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటూ సూచిస్తున్నాడు. అయితే ఎప్పుడో ఏదో ఒకటి చేస్తూ సజ్జనార్ ప్రయాణికులను బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉంటారు. తాజాగా ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు ఓ సరికొత్త ఆఫర్ ను వారి ముందు ఉంచాడు. ఇది కూడా చదవండి: శభాష్ అంటూ.. ట్రాఫిక్ హోమ్ గార్డ్‌ను సత్కరించిన సీజే..! బస్సుల్లో ప్రయాణించే క్రమంలో మీకు ఎదురైన అనుభవాలను చెప్పాలని […]