పోలీస్ శాఖ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరుస్తూ.. ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో క్రమంగా ఆర్టీసీ ఆదాయం పెరుగుతూ సంస్థ భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేస్తోంది. ఈ నేపథ్యంలోనే […]
సజ్జనార్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా, చేసే పనిని శ్రద్దగా చేయడం ఆయనకి అలవాటు. తెలంగాణ అదనపు డీజీపీగా పని చేస్తున్న సమయంలో సజ్జనార్ కి మంచి పేరు వచ్చింది. దిశా కేసుని ఆయన హ్యాండిల్ చేసిన విధానానికి ఆయనకి దేశం అంతా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. అయితే.. సజ్జనార్ ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ లో కూడా సజ్జనార్ తన […]