సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా మంది హీరోలు రకరకాల రంగాల్లో పనిచేసేవారు. అలా చాలీ చాలని జీతాలకు పనిచేస్తునే.. తమ ఫ్యాషన్ ను మాత్రం కొనసాగిస్తూనే ఉండేవారు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని, కడుపు మాడ్చుకుని ఇండస్ట్రీకి వచ్చానని.. తాను పడ్డ కష్టాల గూర్చి చెప్పుకొచ్చాడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. చాలీ చాలని శాలరీలు, ఒకే రూమ్ లో ఏడుగురు ఉండటం, డబ్బులు లేక పస్తులు ఉండటం లాంటి విషయాలను […]