ఐపీఎల్ 2022లో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మేయిర్ తండ్రయ్యాడు. అతని భార్య నిర్వాణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ హెట్‌మేయిర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్న ఈ వీడియో క్లిప్పింగ్.. క్షణాల్లో వైరల్‌గా మారింది. వేలాది మంది అభిమానులు హెట్‌మేయిర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న హెట్‌మేయిర్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 […]