Nupur Sharma: నూపుర్ శర్మను హత్య చేసేందుకు దేశ సరిహద్దుల్లోకి వచ్చిన పాకిస్థానీ వ్యక్తిని.. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) అధికారులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ బోర్డర్ ను దాటి భారత్ లో ప్రవేశిస్తుండగా అధికారులు పాకిస్తానీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ లో, శ్రీ గంగానగర్ జిల్లాలో జూలై 16న ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో హిందూమల్కోట్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కనిపించిన […]