ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలపై విజయం సాధించింది. ఒక్క పంజాబ్ లో మాత్రం విజయం సాధించలేదు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. సీఎంల ఎంపిక విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కొలిక్కి వచ్చిన మరికొన్ని రాష్ట్రాల్లో ఇంక క్లారిటీ రాలేదు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒక్కటి. ఇక్కడ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్ సింగ్ ఓడిపోయారు. […]