మహిళలపై వేధింపుల కేసులు ఇప్పుడు కేరళలో కలకలం రేపుతున్నాయి. మాజీ జర్నలిస్టు అండ్ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మని వేధిస్తున్నాడంటూ ఈమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు రాజుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు రోజురోజుకూ తీవ్రమౌతోంది. ప్రభుత్వం నియమించి హేమ కమిటీ నివేదికతో సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా మాజీ జర్నలిస్టు అండ్ […]