స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పాటలు వేరే స్టార్ హీరోల సినిమాల్లో వినిపిస్తే.. ఏ హీరో అభిమానికైనా ఆ కిక్కే వేరప్పా అనిపిస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ కిక్కునే ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ ‘సర్కారు వారి పాట’ మూవీలో.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలోని ‘లాలా భీమ్లా..’ సాంగ్ రింగ్ టోన్ లా వినిపించడం విశేషం. […]