ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా హీరో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ యూనిట్ తో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు సంబందించిన ఓ అంశం సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్ కు సహజంగానే కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి వచ్చే ప్రతి బ్రాండ్ కారు తన గ్యారేజ్ […]