చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు వ్యక్తిని ఎంతకైనా దిగజార్చుతాయి. చాలా మంది యువతి అలాంటి వాటికి బానిసలుగా మారిపోతున్నారు. అంతేకాకుండా ఆ అలవాట్ల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. చాలా వరకు క్రైమ్ కూడా ఇలాంటి వ్యసనాల వల్లే జరుగుతున్నాయని కూడా నివేదికలు తెలుపుతున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని అరికట్టలేకపోతున్నారు. తాజాగా వెలుగుచూసిన ఒక ఘటనే అందుకు ఉదాహరణ. చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు. డబ్బు […]
ఈరోజుల్లో ప్రియురాలు/ప్రియుడుకి ఇస్తున్న విలువ కట్టుకున్న భార్య/భర్తకు ఇవ్వడం లేదు. కొందరు మూడు ముళ్ల బంధం కంటే మూడు క్షణాల సుఖానికే ఎక్కువ విలు ఇస్తున్నారు. అందుకోసం భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ఎవరు అడ్డొచ్చినా కడతేర్చేందుకు అస్సలు వెనకడుగు వేయడం లేదు. రానురాను ఆ పోకడ మరీ పేట్రేగి పోతోంది. కొందరు మహిళలు సైతం సాటి ఆడదాని కాపురాన్ని కూల్చేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఈ వార్తలో అయితే సొంత చెల్లే అక్క కాపురాన్ని […]