ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చోప్పున ఇవ్వాలని అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు.. మామూలుగా గాయాలైన వారికి రూ.2 లక్షల […]