2022 టీమిండియాకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. మెగా టోర్నీల్లో దారుణంగా విఫలం అయ్యి.. ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది. అందులో భాగంగానే పలు సంస్కరణలు తీసుకుంటోంది. ఇక 2023లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను 2022 ఆసియా కప్ విజేత శ్రీలంకతో ఆడబోతోంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే విలేకరులతో […]