తెలంగాణ రాజ్ భవన్ లో అంగరంగ వైభవంగ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆమె కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేను కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ ప్రజలు అంటే ఎంతో ఇష్టం అని ఆ ఇష్టంతోనే నాకు పని కష్టమైనా ఇక్కడ గవర్నర్ గా నా విధులు నిర్వర్తిస్తున్నాను అని తమిళసై తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర […]