నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. ఈ రాష్ట్ర అభివృద్ధికి నేనేం చేయాలో గైడ్ చేయండి! దేశంలోనే టాప్ మోస్ట్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనంత్ అంబానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, పారిశ్రామిక వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధ పథంలో పరుగులు పెట్టించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యానహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు […]