గత కొన్ని రోజులుగా ఏపిలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు పై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు ఏపి ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపారు. ఇప్పటికే సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని.. టికెట్ల రేట్లు తగ్గిస్తే నష్టాల్లో కూరుకు పోతామని సినీ పెద్దలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఈరోజు […]