నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సులర్ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అమ్మాయిల హాస్టల్ కి వెళ్లి.. అక్కడ విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. అమ్మాయిలతో ఆయన చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు మరొ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ […]