ఈ సమస్త సృష్టి మనుగడ సాధిస్తుంది అంటే.. సూర్య భగవానుడి వల్లే. ఆయనే కనక లేకపోతే.. జీవ రాశి అంతరించి పోయేది. మనుషులకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు. మన దేశంలో ఆయనకు ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక నేడు శనివారం.. సూర్య భగవానుడికి సంబంధించి ఎంతో విషిష్టమైన రోజు. సూర్య భగవానుడి పుట్టిన రోజు, జయంతి అయిన రథ సప్తమి పర్వదినం నేడు. ఈరోజు నుంచి సూర్యుడి రథం ఉత్తర దిక్కు వైపునకు […]
మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అనే పేరుతో జరుపుకుంటారు. సూర్యుడి యొక్క పుట్టినరోజుగా, సూర్య జయంతిగా భావిస్తారు. ఈరోజు నుంచి సూర్యుడి యొక్క రథం ఉత్తర దిక్కు వైపునకు మల్లుతుందని చెప్పుకుంటారు. 365 రోజుల పాటు అవిశ్రాంతంగా తిరిగే సూర్యుడి రథం యొక్క దిశ మారే రోజున రథసప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రథసప్తమి నాడు సూర్య శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఆ శక్తి మనలో ప్రవేశించాలంటే.. రథసప్తమి రోజున స్నానం చేసే ముందు, సౌరశక్తిని […]