దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ ఊహించినట్లుగానే ఇంధన రేట్లు పెరిగాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. 137 రోజుల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వాహనదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దాంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ […]