ఆప్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్కడిగా నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు టీమ్ సౌధీని వెనక్కి నెట్టేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక ఆటగాడిగా అందరికీ సుపరిచితం. అద్భుతమైన స్పెల్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. ఇప్పుుడు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూఏఈతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మూడు […]