అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల క్లాస్‌రూమ్‌లో ఓ విద్యార్థినిపై జరిగిన అమానుష రంపం దాడి ఉదంతం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘోరకలిపై సమాజంలోని అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, సోషల్ మీడియా వేదికగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. యువత ఇంత క్రూరంగా తయారవ్వడానికి సినిమాల్లోని హింసాత్మక సన్నివేశాలే కారణమంటూ కొందరు విమర్శకులు, నెటిజన్లు చిత్ర పరిశ్రమను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఈ సున్నితమైన అంశంపై టాలీవుడ్ సెన్సేషనల్ […]