ఉత్తర్ ప్రదేశ్- దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా హత్యలు, అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఓ చోటు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో యువతిపై అత్యాచారం చేసిన ఘటన తరువాత చట్టాలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ దుర్మార్గుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఢిల్లీ తరహా అమానుష ఘటన చోటుచేసుకుంది. మరో అత్యాచార దారుణం వెలుగు […]