దేశవాళీ క్రికెట్ లో రంజీ ట్రోపీకున్న ఆధరణే వేరు. ఒకరకంగా చెప్పాలంటే.. టీమిండియా క్రికెట్ కు రంజీ ట్రోఫీయే వెన్నుముక. ఇక్కడ మంచిగా రాణించిన ఆటగాళ్లకు.. జాతీయ జట్టులోకి మార్గం సుగమైనట్లే. 1934–35 సీజన్‌లో మొదలైన ఈ మెగా టోర్నీ నాటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ.. కరోనా కారణంగా 87 ఏళ్ల తర్వాత తొలిసారిగా 2020–21 సీజన్ రంజీ ట్రోఫీ లేకుండానే ముగిసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఎట్టకేలకు రెండేళ్ల […]
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. దీని ఆదాయం ముందు ఐసీసీ ఆదాయం కూడా వెలవెలబోతుంది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐకి ..ఒక్క ఐపీఎల్ ద్వారానే ప్రతి ఏడాది రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్లు ఆదాయం సమకూరుతోంది. మరి ఇంత ఆదాయం గడిస్తున్న బీసీసీఐ.. ఆ డబ్బంతా ఏం చేస్తోంది. రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు చెల్లించేట్లేదా?. ఒకవేళ.. చెల్లిస్తుంటే ఆ డబ్బంతా ఏమవుతోంది?. […]