ఫిల్మ్ డెస్క్- అఖండ.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. అవును నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి, ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. కరోనా సెంకడ్ వేవ్ తరువాత రిలీజైన పెద్ద […]