తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ లుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోలుగా ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. అదీ కాక కొంత మంది హీరోలు కొన్ని చిత్రాల తర్వాత విలన్ లుగా తెరపై కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి పెద్ద పెద్ద హీరోలు విలన్ లుగా వెండితెరపై నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరో.. ఓ భారీ ప్రాజెక్ట్ లో విలన్ […]
ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది సీత ఆలియాస్ ఆలియా భట్. బ్రహ్మస్త్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతి. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసింది ఆలియా భట్. ఆ తర్వాత రెండు నెలలకే తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అని ప్రకటించారు ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్. ఈ వార్త విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికి […]
గత కొన్ని రోజులుగా వరుస ప్లాఫ్‌లు చవి చూస్తున్న బాలీవుడ్ ఆశలన్ని బ్రహ్మాస్త్ర సినిమా మీదనే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, నాగాన్జున, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌని రాయ్ వంటి భారీ తారాగణం, బడ్జెట్‌తో.. గ్రాండీయర్‌గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌ను గట్టెంక్కించే సినిమాగా దీనిపై భారీ ఎత్తున్న ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అసలే బాలీవుడ్‌ను బాయ్‌కాట్ ట్రెండ్ వెంటాడున్న వేళ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్రహ్మాస్త్ర. […]
మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. మనకు ఉన్నంతలో వారికి అతిథి మర్యాదలు చేస్తాం. అదే కొత్తగా పెళ్లైన దంపతులు వస్తే వారికి పసుపు-కుంకుమ, గాజులు, పూలు, కుదిరితే చీర పెట్టి ఆశీర్వదించి పంపుతాం. అదే గర్భవతి అయిన బంధువు మన ఇంటికి వచ్చినా.. మనం వారిని చూడ్డానికి వెళ్లినా ఉత్త చేతులతో వెళ్లం. పండో, ఫలమో తీసుకెళ్తాం. మనకు చేతనైనంతలో ఇంటికి వచ్చిన బంధువులను ఆదరంగా చూస్తాం. అందుకే మన భారతీయ సంప్రదాయంలో అతిథి దేవో […]
షూటింగ్ సమయాల్లో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సెట్స్ లో కొన్ని సార్లు షాట్ సర్క్యూట్స్ జరగడం వల్లనో.. లేదా మరే ఇతర కారణాల వల్లనో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్లో భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. […]