నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీరసింహా రెడ్డి’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ‘జైబాల్యయ’ అంటూ లిరికల్ సాంగ్ విడుదలైంది. సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఖద్దరు చొక్కాలో ట్రాక్టర్ మీద వస్తున్న బాల్యయకు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈసినిమాలో బోయపాటి సినిమాల్లో కంటే వైలెంట్‌గా గోపీచంద్ మలినేని ప్లాన్ చేశాడు. ఇప్పటికే విడుదలైన డైలాగ్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ జైబాలయ్య సాంగ్‌లో […]
ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చిన వారు.. ఇక నెమ్మదిగా తమ కలలు ఒక్కొటి సాకారం చేసుకునే పనిలో ఉన్నారు. చాలా మంది సొంతి ఇంటి నిర్మాణం చేపట్టడం, ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా చేరారు. ఖరీదైన కారు కొన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. […]