ప్రస్తుత కాలంలో ఏదైన జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్తే.. జేబు మెుత్తం ఖాళీ చేసుకోవాల్సిందే. ఇలాంటి స్థితిలో పేదలకు వరంలా ఒక చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది. పేదలకు కేవలం ఒక రూపాయితో వైద్యం అందిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
నేటికాలంలో ప్రైవేట్ వైద్యానికి వెళ్ళాలంటే వేలు, లక్షల రూపాయలు కావాల్సిందే. ఓపీ ఫీజుకే వందల్లో వసూలు చేస్తున్నాయి ఆస్పత్రులు. ఇలాంటి సమయంలో పేదలను ఆదుకునేందుకు ఓ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఆ ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తోంది.
ఈ రోజుల్లో చాలా మంది యువత ప్రేమ పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం.., కాదంటే హత్యలు, ఆత్మహత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వన్ సైడ్ లవర్ లవ్ యూ అంటూ ప్రియురాలికి దగ్గరవుదామని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరికి ప్రియురాలిపై దారుణానికి తెగబడ్డాడు. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. బెంగుళూరులోని రామ్ నగర్ ప్రాంతంలో ఓ యువతి, యువకుడు గత మూడేళ్లుగా […]