Viral Video: కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్. సినిమాలో ఆయన నటనకు చాలా మంది ఫ్యాన్స్‌గా మారిపోయారు. కొందరు ఆయనను కలవాలని తపిస్తుంటే.. మరికొందరు ఆయనలా గెటప్ మార్చుకుని.. గడ్డం, జుట్టు పెంచి సంతోష పడిపోతున్నారు. అలా గెటప్ మార్చుకున్న కొంతమంది అచ్చం యశ్‌లాగా కనిపిస్తూ ఉన్నారు. జనం డూప్లికేట్ రాకీ భాయ్‌లను నిజమైన యశ్ అనుకుని పొరపడుతున్నారు. తాజాగా, కొంతమంది యశ్ ఫ్యాన్స్ ఓ డూప్లికేట్‌ను నిజమైన యశ్ అనుకుని […]