అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మేము ఎందులోనూ తక్కువ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీల్లా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని.. బట్టలు చింపుకుంటూ కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. దీంతో వారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. ఈ దంపతులు తమ తలలను తామే నరుక్కున్నారు. తాజాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
సాధారణంగా గర్భిణీ మహిళలకు సీమంత వేడుక నిర్వహిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆవు వంటి మూగ జీవాలకు కూడా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి గాడిద వచ్చి చేరింది. ఓ ప్రాంతంలోని గ్రామస్తులు గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం, గాడిద పిల్లలకు బారసాల చేస్తున్నారు. అయితే అందుకో కారణం ఉంది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ భూకంపాలు సంబవిస్తున్నాయి. టర్కీ, సిరియా లో సంబవించిన భూకంప ప్రళయంలో ఇప్పటికే 50 వేల మంది చనిపోయారు. భారత్ లో కూడా గత కొంత కాలంగా వరుస భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
ఉపాధ్యాయ వృత్తికి ఓ లెక్కల మాస్టారు మాయని మచ్చ తెచ్చాడు. 8వ తరగతి బాలికను ఐ లవ్ యూ చెప్పాలని కోరినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన అధికారులు లెక్కల మాస్టారుకు ఊహించని షాకిచ్చారు. తాజాగా ఈ ఘటన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఈ మధ్యకాలంలో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు రోజుకు రోజుకు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు భరించలేక ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. ఇక ఇదే కాకుండా వడ్డీ వ్యాపారులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బారు వడ్డీ, చక్రవడ్డీలు అంటూ సామాన్యులను మానసికంగా హింసిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వడ్డీ వ్యాపారీ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ […]
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇలా పరాయి వాడిలో మోజులో పడి కొందరు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఆడవాళ్లు అయితే భర్త, పిల్లలను కాదని పరాయి వాడి శరీరం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అలానే ఓ మహిళ.. కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను కాదని పక్కంటి యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. చివరికి అతడి నిజస్వరూపం తెలిసి ఎదురు తిరగటంతో ఆమెపై దారుణానికి […]