హైదరాబద్ లో ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో నిండామునిగిన ఘటన తాజాగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏకంగా రూ.29 లక్షలు వెచ్చించి రాజస్థాన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. అయితే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని ఓ యువకుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి పేరుతో రిక్వస్ట్ వచ్చింది. దీంతో ఆశపడిన యువకుడు రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ […]