సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమపై […]
Rajasekhar And Jeevitha: సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. శుక్రవారం జోస్టర్ ఫిలిం సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ మీడియాతో మాట్లాడుతూ.. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం రాజశేఖర్, జీవితలు వారి ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని తెలిపారు. రాజశేఖర్ […]