దేశంలో అనేక చోట్ల రైల్వే క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. రైలు వచ్చే సమయంలో పట్టాలు దాటే ఇతర వాహనాలను, మనుషులను నిలిపేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా రైల్వే గేటు పడిన సమయంలో కూడా పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో రైలు ఢీ కొని మరణిస్తుంటారు. మరి కొందరు తీవ్రగాయలయ్యయి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నా.. కొందరిలో మార్పు రావడటం లేదు. అదే నిర్లక్ష్యంతో రైలు వస్తున్న సమయంలో […]
ఈ మధ్య కాలంలో రైళ్లను పలు ప్రాంతాల్లో ఆపుతున్నారు డ్రైవర్లు. వినడానికి విచిత్రంగా ఉన్నా సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ మద్య పెరుగు కోసం ఓ డ్రైవర్ రైలును ఆపగా.. ఇప్పుడు కచోరీ కోసం ఆపాడు. రైల్వే క్రాసింగ్ దగ్గరనే ఆపి.. ఓ వ్యక్తి ఇచ్చిన కచోరిని తీసుకున్నాడు. రాజస్థాన్… అళ్వార్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ట్రైన్ డ్రైవర్ కచోరీ కోసం రైలును ఆపడం విమర్శలకు దారితీసింది. భారతీయ రైల్వేకి […]