‘కౌన్ బనేగా కరోడ్‌పతీ షో’ లో(KBC) పాల్గొనాలని, అమితాబ్ బచ్చన్‌ను ప్రత్యక్షంగా కలుసుకోవాలని రైల్వే ఉద్యోగి దేశ్‌బంధూ ఉబ్బితబ్బిబైపోతూ ముంబైకి వెళ్ళారు. ఆగస్టు 9వ తారీఖు నుంచి 13 వరకూ కేబీసీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రూ. 3.2లక్షలు గెలుచుకుని సంబరపడిపోతూ ఇంటికి తిరిగొచ్చారు! కానీ ఆయనకు అదృష్టం అక్కడివరకే వెంటొచ్చింది. బిగ్ బీని కలిసిన ఆనందంలో ఇంటికొచ్చిన దేశ్‌బంధూ పాండే సంబరం ఎక్కువరోజులు మిగల్లేదు. రైల్వేశాఖ ఆయనకు భారీ ఝలక్ ఇచ్చింది. అనుమతిలేకపోయినా […]