ఇటీవల నగరాల్లో ఎక్కడ చూసినా పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. జనాలు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు చాలా మంది పబ్ లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూత్ వీక్ పాయింట్ పట్టుకొని పబ్ యజమానులు వెరైటీ ప్రొగ్రామ్స్ అంటూ డబ్బులు గుంజుతున్నారు. ఇటీవల హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే.. ఇది తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పలు పబ్ […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కి సంబందించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కరాటే కళ్యాణి వరుస కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్‌ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో దావాణంలా వ్యాపించింది. సోదాలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఇటీవల ఆమె చట్ట విరుద్దంగా చిన్నారులను తన ఇంట్లో ఉంచుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో […]