ఆ యువతి పేరు దొంతుల మాలతి. హైదరాబాల్ లోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతోంది. సెలవులు రావడంతో ఆ యువతి ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లింది. మరుసటి రోజు మాలతి తల్లిదండ్రులతో పాటు కలిసి పొలానికి వెళ్లింది. వెళ్లడమే కాకుండా పొలం పనులు కూడా చేసింది. కానీ ఉన్నట్టుండి జరగరానిది జరిగి చివరికి ఆ యువతి ప్రాణాలతో లేకుండా పోయింది. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఆ యువతికి […]