ప్రముఖ కన్నడ హీరోయిన్ రాగిణి ద్విదేది గాయపడ్డారు. ‘‘నన్నొబ్బ బరతియా’’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆమె ఎడమ చేతికి గాయం అయింది. ఆసుపత్రిలో చికత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం మళ్లీ యథావిథిగా సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక, తన చేతికి గాయం అయిన విషయాన్ని రాగిణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. చేతి గాయానికి […]
బెంగళూరు- భారత సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల మాఫియా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఆ మధ్య తెలుగు సినీ పరిశ్రమలోను పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగింది. పలువురు సినీ సెలబ్రెటీలను తెలంగాణ పోలీసులు విచారించారు కూడా. ఇక ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వివాదం ముదురుతోంది. శాండల్‌వుడ్ లో మాదకద్రవ్యాల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కన్న […]