ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ చేస్తుంటాడు. వైకాపా గుర్తుతోపై గెలిచి ఆ పార్టీ విధానాలను, ఆ ప్రభుత్వం చేస్తున్న పనులపై నిత్యం ఏదో విధంగా విమర్శిస్తుంటాడు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ బృందం పర్యటించింది. దీనిపై సంచలన కామెంట్స్ చేసి మరొసారి వార్తల్లో నిలిచారు. వైకాపా నేతలకు, వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు మధ్య వార్ కొనసాగుతూన్న విషయం తెలిసిందే. […]