హార్దిక్ పాండ్య గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. పాండ్య ఎక్కడుంటే అక్కడ హడావుడి కచ్చితంగా ఉంటుంది. తాజాగా ఈ స్టార్ ఆల్ రౌండర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ ఘనత సాధించిన యంగ్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్.. శుక్రవారం చివరి మ్యాచ్ ఆడాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ ఆడిన ఫెదరర్ ఓటమితో తన కెరీర్‌ను ముగించాడు. లండన్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ జోడీపై జాక్ సాక్- ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ […]
ఆటల్లో భాగంగా ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. కానీ ఆట మధ్యలో ఉండగా దెబ్బలు తాకడం మాత్రం అరుదనే చెప్పాలి. గాయం అయినా కానీ పట్టు విడవకుండా పోరాడేవాడే విజేత. అలాంటి పోరాట యోధులనే విజయాలు వరిస్తాయి. తాజాగా అలాంటి ఓ పోరాటాన్నే కొనసాగించాడు రఫేల్ నాదల్. ప్రస్తుతం ఈ స్పెయిన్ బుల్ యూఎస్ ఓపెన్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడికి గాయం అయ్యింది. ఈ వార్తకు సంబంధించి మరిన్నివివరాల్లోకి వెళితే.. రఫేల్ […]
Australia Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ పెను సంచలనాలతో ముగిసింది. పురుషులు సింగిల్స్ లో 35 ఏళ్ల సీనియర్ ఆటగాడు రఫెల్ నాదల్.. ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్‌పై విజయం సాధించడం ద్వారా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్ ను ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి ఆష్లే బార్టీ.. డేనియల్ కాలిన్స్ (అమెరికా) పై విజయం సాధించి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ […]
టెన్నిస్ స్టార్ ఆటగాడు రాఫెల్ నాదల్ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టెన్నిస్ ప్రపంచం ఉలికి పడింది. ఇటివల నాదల్ దుబాయ్‌లో ఒక ఈవెంట్‌లో పాల్గొన్నాడు. దీంతో అక్కడే తనకు కరోనా సోకినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో తనతో కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నాదల్ కోరారు. #RafaelNadal Says He has Tested Positive For #Covid NDTV’s Osama Shaab reports Read more: https://t.co/40uSa5zo2X […]