అగ్రరాజ్యం అమెరికా వెళ్లి.. డాలర్లు సంపాదించాలని కొందరు కోరుకుంటే.. అక్కడే స్థిరపడాలని మరి కొందరు ఆశపడతారు. అమెరికాలో సెటిల్ అయిన భారతీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం వరకు అగ్రరాజ్యంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేవి. అయితే ఆర్థిక మాంద్యం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతర దేశాల వారి వల్ల.. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ కొందరు అమెరికన్లు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా అమెరికాలో జాతి వివక్ష […]