హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే. ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ఆయనను ఇంట్లోంచి వెళ్లనివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను […]