దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో గెలిచిన భారత్, రెండో టెస్టులో ఓడింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ నెల 11 నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను డిక్లేర్ చేయనుంది. మూడో మ్యాచ్‌లో గెలిచి సౌత్ ఆఫ్రికాలో తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాలని భారత్ […]