కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడంతో అంతా శ్రోక సంద్రంలో మునిగిపోయారు. అతి తక్కువ కాలంలో కన్నడ ఇండస్ట్రీ తలరాతని మార్చేసిన స్టార్ గా ఎదిగి, మృతువు ఒడిలోకి జారుకున్న పునీత్ రాజ్ కుమార్ జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ 1975 మార్చ్ 17న కర్ణాటకలో […]