అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇటీవల కాలంలో విడుదలైన ఈ చిత్రం అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచింది. ఇక ఈ సినిమాతో నటుడిగా అల్లు అర్జున్ ఇంకో మెట్టు ఎక్కినట్లైంది. అయితే పుష్పకు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో అల్లు అర్జున్ […]