‘పులి వచ్చింది మేక సచ్చింది’ మూవీతో ప్రపంచపు తొలి 360 డిగ్రీల సినిమాగా రూపొందుతుంది. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమా ఈ నెల 17న థియేటర లలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు […]