ఇంట్లో ఉండే టాయిలెట్ల డోర్లు పూర్తిగా ఉంటాయి. లోపల ఉన్నవి, ఉన్న వారు బయటకి కనిపించే అవకాశం ఉండదు. కానీ పబ్లిక్ టాయిలెట్స్ విషయానికొస్తే కింద నుంచి కొంత గ్యాప్ అనేది ఉంటుంది. చాలా వరకూ పబ్లిక్ టాయిలెట్లు ఇలా గ్యాప్ తో ఉంటాయి. దీనికి కారణం ఏంటో తెలుసా?
సాధారణంగా బంగారం, వాహనాలు, డబ్బుల దొంగతనాలు చూసి ఉంటాము. కానీ విచిత్రం అందరూ ఉపయోగించే టాయిలెట్ చోరి జరిగింది. ఈ టాయిలేట్ చోరీలో ఇంటి దొంగ హస్తం ఉందని తెలింది. ఇటీవల ఏటీఎంలో బ్యాటరీలను చోరీ చేస్తే ఇవాళ ఏకంగా సులభ్ కాంప్లెక్స్ ఎత్తేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మల్కాజిగిరి పరిధిలో ప్రజల సౌకర్య కోసం GHMC అధికారులు పబ్లిక్ టాయిలెట్ చోరి అయింది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ […]
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత రెండెళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఇబ్బందులు మనుషులకే కాదు.. జంతువులకు కూడా కలుగుతున్నాయి. అందుకే అడవుల్లో ఉండాల్సిన కృరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో చిరుత, ఎలుగుబంట్లు,పులులు.. సింహాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ సింహం పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు రావడం చూసి అందరూ షాక్ […]