సెలబ్రిటీ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లినా జాగ్రత్తగా మాట్లాడటం, స్టేజ్ పై కాంట్రవర్సీ కాకుండా ప్రవర్తించడం చాలా ముఖ్యం. కానీ.. కొన్నిసార్లు కావాలని చేయకపోయినా.. పొరపాట్లు, తప్పిదాలు జరిగిపోయి నెత్తిన పడుతుంటాయి. వాటిని భరించడం కంటే.. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడమే మంచిది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో శిల్పాని బీట్ చేసేవారు రాలేదనే చెప్పాలి. […]