Priya Paramita Paul: ఆమె ఓ సగటు మహిళ. కుటుంబం.. ఉద్యోగం తప్ప ఇంకేమీ తెలియదు. అత్తింటికి సేవలు చేస్తూ బతికితే చాలనుకుంది. కానీ, భర్త వేరే అమ్మాయి మీద ఉన్న మోజుతో ఆమెను వదిలేశాడు. జీవితం అగాథంలో పడ్డట్టుగా అయ్యింది. ఉద్యోగం పోయింది. అప్పులు చుట్టుముట్టాయి. అయినా ఆమె బెదరలేదు.. పోరాడింది. తన కల కోసం ముందుకు సాగింది. విజయం సాధించింది. అదే ప్రియ పరిమిత పాల్ సెక్సెస్ స్టోరీ.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ప్రియ […]