జాను, సత్యం సుందరం సినిమాలతో అద్భుతమైన భావోద్వేగాన్ని పండించి ప్రేక్షకుడి కంట నీరు తెప్పించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇప్పుడు యాక్షన్ డ్రామా నేపధ్యంతో సినిమా తీయనున్నాడు. అది కూడా పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ హీరోగా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పుష్ప విలన్‌గా అందర్నీ మెప్పించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా యాక్షన్ డ్రామా సినిమా తెరకెక్కించనున్నాడు ప్రముఖ దర్శకుడు ఫహద్ ఫాజిల్. ప్రేమ్ కుమార్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు రెండు. […]